As an anonymous user, you can only add new data. If you would like to also modify existing data, please create an account and indicate your languages on your user page.

Template:Mainpage/Introduction/tel

From OmegaWiki
Jump to: navigation, search

ఒమెగావికీకి స్వాగతం! అన్ని భాషలలోని అన్ని పదాలకూ (లెక్సికల్, టెర్మినాలాజికల్ మరియు ఆంటోలోజికల్ సమాచారంతో సహా) నిఘంటువుని తయారుచేయడం మా ప్రాజెక్టు యొక్క లక్ష్యం. మా భోగట్టా ఒక సంబంధీకృత (రిలేషనల్) దత్తకోశంలో లభ్యమవుతుంది, అందువల్ల భోగట్టాని చాలా ఉద్దేశాలకి ఉపయోగించుకోవడం వీలవుతుంది.

మా సమాజపు భోగట్టా GFDL మరియు CC-by అనే రెండు లైసెన్సుల క్రింద లభ్యమవుతుంది. మీకు తగిన లైసెన్సుని మీరు ఎంచుకోవచ్చు.

మరింత సమాచారం కొరకు, సహాయపు పుటలని సంప్రదించండి.